తేనెలొలుకు ఈమె గాత్రం వింటే ఆ కోకిల కూడా అసూయ పడుతుందిredaslh (25)in #india2023 • 2 years ago తెలుగుతోపాటు, హిందీ, తమిళ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్బుతమైన పాటలు ఆలపించి ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు శ్రేయా ఘోషల్. తెలుగులో దాదాపుగా 300 పాటలు పాడారు శ్రేయా. ఇటీవలే రాధేశ్యామ్, రామారావు ఆన్ డ్యూటీ, గోడీఫాథర్ వంటి చిత్రాల్లో పాడారు. #indianow #india